రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన మంజల అశోక్ అనే యువకుడు ప్రస్తుతం B.Y.నగర్.సిరిసిల్ల లో నివాసముంటున్నారు.తేదీ 08-11-2024 రోజున ఉదయము అందాదా 09.00 గంటల సమయంలో ఇంట్లో నుండి తన బందువుల ఇంటికి పెద్దురుకు వెళ్తానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదని తన తల్లి మంజల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేయనైనది.అతడు ఎత్తు 5’.2”, గుండ్రటి ముఖం, చమన చాయ రంగు ఉన్నాడు.పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆచూకీ తెలిసినట్లైతే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి తెలుపగలరు.8712656366, 9866620105.Date:05-11-2024







