తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరూ చేయనటువంటి పాత్రలను చేస్తూ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు.మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు.ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) ఒకరు.
ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు విరుపాక్ష 2( Virupaksha 2 ) సినిమాను కూడా లైన్ లో పెడుతున్నాడు.
ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది.తనదైన రీతిలో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకు తిరుగుండదనే చెప్పాలి.ఇప్పటికే ఆయన భారీ రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు.
మరి తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక దానికోసమే ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక వాళ్ల మామయ్యలు అయిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సపోర్టుతోనే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కూడా సుప్రీం హీరోగా ఎదిగి మంచి పాత్రలను పోషిస్తు ముందుకు సాగుతున్నాడు… ఇక ఆయన ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకే ఎక్కువ సపోర్ట్ చేశాడు.కానీ ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది… చూడాలి మరి ఇక మీదట చేసే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…
.