రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు ఇసుక ట్రాక్టర్లు రాగా ఆ ఇసుక ట్రాక్టర్ల పర్మిషన్లు కార్బన్ పేపర్ రసీదు తేదీని మార్చి ఇసుక తరిలిస్తున్న వెంకట్రావుపల్లికి చెందిన రెండు ట్రాక్టర్లు, మానవాడకు చెందిన ఒక ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు గుర్తించారు.ఆ ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి ఓనర్, డ్రైవర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు.




Latest Rajanna Sircilla News