జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను డిఎఓ ఆప్జల్ బేగం ను కలిసిన ఎఎంసి చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను జిల్లా వ్యవసాయ శాఖ అదికారి ఆప్జల్ బేగం ను రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం బుధవారం మార్యద పూర్వకంగా కలిశారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఐకెపి, సింగిల్ విండో ల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంబించుకోవడం జరిగిందని వెంటనే తమకు రైస్ మిల్లుల ఆలాట్ ఇవ్వాలని ఆదే విధంగా వారి ధాన్యం లోడింగ్ అన్ లోడింగ్ చేయడానికి లారీలను కూడా కేటాయించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆప్జల్ బేగం ను ఎఎంసి చైర్మన్ షేక్ సబేరా బేగం కలిసి విజ్ఞప్తి చేసింది.

 Amc Chairman Meeting District Collector Sandeep Kumar Jha With Dao Apzal Begum ,-TeluguStop.com

త్వరలోనే అలాట్ చేస్తామని వారు సానుకూలంగా స్పందించారని సభేరా బేగం తెలిపారు.ఆమే వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ బాయి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube