సినిమా హీరోయిన్స్ అనగానే మోడల్ డ్రెస్, బికినీస్ హాట్ అందాల జాతర గుర్తుకొస్తుంది.కానీ ప్రస్తుత యాక్ట్రెస్ ట్రెండ్ చేంజ్ అంటూ చీరలో కవ్విస్తూ కనిపించి కనిపెంచని అందాలతో ఫోటోషూట్ చేస్తూ ప్రేక్చకులలో ఆదరణకు తెగ ట్రై చేస్తున్నారు, అయితే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్ని మరోసారి శారీ లుక్స్ తో నేరోపిస్తునారు.
నిశ్విక నాయుడు(Niswika Naidu):
నిశ్విక నాయుడు మన తెలుగు అమ్మాయి అన్ని చాలామందికి తెలియక పోవచ్చు ,నిశ్విక(niswika) కర్ణాటక బెంగళూరులో(Mangalore, Karnataka) సెటిలైన తెలుగు ఫ్యామిలీలో జన్మించింది, ఆమె మాతృభాష తెలుగు కానీ ఇప్పటివరకూ తెలుగు లో ఒక్క చిత్రం కూడా చేయలేదు, అమ్మా ఐ లవ్ యు అనే కన్నడ(Kannada) చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయం ఏర్పడింది.
ఇప్పటి వరకు పదికి పైగా కన్నడ చిత్రంలు తీసింది.కానీ సోషల్ మీడియాలో విరపూసిన అందాలతో కుర్రకారుకు చుక్కలు చూపిస్తూ ఫోటోషూట్స్ తో చాలా మంది తెలుగు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసి ఫాలోవర్స్‌గా మార్చుకుంది.అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో కానింగ్ లుక్స్ లో మత్తెక్కించే నడుము అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్స్ తో ట్రేండింగ్ లో నిలిచింది.
నేహా శెట్టి(Neha Shetty):
నేహా శెట్టి కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగింది.కన్నడ బ్యూటీ నేహా శెట్టి మోడల్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది.2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ప్రవేశించి కన్నడ ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక్క గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Mehbooba, Gully Rowdy, Most Eligible Bachelor) సినిమాలు చేసినా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది.ఆ తర్వాత వచ్చిన డీజే టిల్లు(DJ Tillu) సినిమాలో రాధిక పాత్రలో నటించి, రాధికగా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.రాధిక (Radhika)సినిమాలు, సోషల్ మీడియాతో బిజీగా ఉంటూ రేసెంటుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రెడ్ శారీలో ఎద అందాలు ఆరబోస్తూ లోస్ హైర్ చేతితో సదురుకుంటూ హొయలు పోతున్న ఫొటోస్ షేర్ చేసింది ఇవికాస్తా వైరల్గా మారాయి
హన్సిక మోత్వాని(Hansika Motwani):
ఈ మరాఠీ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా షకలక బూమ్ బూమ్.హమ్ దో హై.వంటి సీరియళ్లలో నటించింది.హన్సిక(Hansika) అతి చిన వయసులోనే తెలుగులో అల్లు అర్జున్(Allu Arjun) సరసన దేశముదురు(Deshamuduru) సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొటింది.
ఆతరువాత వరసగా తెలుగు , కన్నడ పలు భాషలో అంటూ సినిమాలు బిజీగా ఉంటూ వెండితారాతో పాటుగా సోషల్ మీడియా లో కూడా యాక్టుగా ఉంటూ ప్రేక్షకులకు మరింత దగర ఉంటుంది.ఈ మరాఠీ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో డిజిటల్ ప్రింటెడ్ చీర లో మెలికలు తిరుగుతూన ఫొటోస్ ని షేర్ చేసింది.ఈ చిత్రాలకు ఫాలోవర్స్ (Gorgeous , Queen 😍❤️) అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.