పుట్టినరోజు వేడుకల్లో డీజే కేసు నమోదు చేసిన పోలీసులు

నల్లగొండ జిల్లా: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజేలపై ప్రభుత్వం నిషేధం విధించింది.అయినా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలుకూరు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు.ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులను ఉల్లంఘించి,

 Police Have Registered A Case Of Dj At Birthday Parties, Police ,registered Case-TeluguStop.com

ఎటువంటి అనుమతి లేకుండా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఒక డీసీఎంలో డీజే బాక్స్ పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసిన కారణంగా అట్టి డీజేను సీజ్ చేసి,చిలుకూరి బాలకృష్ణ మరియు నిర్వహాకులపై,డీజే యజమానిపై కేసులు నమోదు చేశారు.అనుమతి లేకుండా ప్రజా శాంతికి భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube