ప్రభాస్ మూవీ ఓవర్సీస్ హక్కుల కోసం ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారా.. ఏమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

 Prabhas Movie Overseas Rights Record Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

ప్రభాస్ మూవీ ఓవర్సీస్ హక్కుల కోసం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కోట్ చేస్తున్నారట.

టికెట్ రేట్లు ఎంత పెట్టినా ఈ రేంజ్ లో రికవరీ జరగాలంటే మాత్రం ఏ స్థాయిలో కలెక్షన్లు రావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంత ప్రభాస్ మూవీ( Prabhas movie ) అయినా ఓవర్సీస్ బయ్యర్లు ఈ రేంజ్ లో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే అవకాశాలు అయితే తక్కువగానే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్ హను కాంబో మూవీ బిజినెస్ పరంగానే సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Crore Range, Prabhas, Range, Tollywood-Movie

ప్రభాస్ రెమ్యునరేషన్ రేంజ్ లో ఓవర్సీస్ హక్కులు ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ప్రభాస్ సైతం ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది.మైత్రీ నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ రేంజ్ మాత్రం సినిమా సినిమాకు పెరుగుతోంది.

Telugu Crore Range, Prabhas, Range, Tollywood-Movie

స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి సక్సెస్ రేట్ తక్కువనే సంగతి తెలిసిందే.అయినప్పటికీ ఆయన టాలెంట్ ను నమ్మి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారు.అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ లో ప్రభాస్ పాల్గొననున్నారు.

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ లో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా ప్రభాస్ సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube