దసరా సినిమాలకు హిట్ టాక్.. ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి కలిసొచ్చినట్టేనా?

రెండు వారాల క్రితం థియేటర్లలో విడుదలైన దేవర మూవీ( Devara movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపుగా 500 కోట్ల రూపాయల రేంజ్( 500 crore range ) లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం జరిగింది.నిన్న వేట్టయన్( Vettayan ), ఈరోజు మా నాన్న సూపర్ హీరో( Ma nanna super hero ) సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

 Hit Talk For Dasara Movies Details Inside Goes Viral In Social Media , Social Me-TeluguStop.com

జనక అయితే గనక సినిమాకు సైతం క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

ఈ సినిమా రిలీజ్ కాకపోయినా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ఇప్పటికే ప్రదర్శితం కాగా ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు ఈ సినిమాకు ఏకంగా 3.5 రేటింగ్ ఇచ్చాయంటే ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈరోజు థియేటర్లలో విశ్వం, జిగ్రా, మార్టిన్ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.

Telugu Crore Range, Dasara, Devara, Jigra, Ma Nanna, Vettayan-Movie

ఈ మూడు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.దసరా సినిమాలన్నీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే కలెక్షన్ల విషయంలో సంచలనాలు నమోదు కావడం పక్కా అని చెప్పవచ్చు.విశ్వం సినిమా తెలుగు సినిమా కావడంతో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

దసరా సినిమాలన్నీ రెండున్నర గంటల కంటే ఎక్కువ రన్ టైమ్ తో థియేటర్లలో విడుదలవుతున్నాయి.

Telugu Crore Range, Dasara, Devara, Jigra, Ma Nanna, Vettayan-Movie

తెలుగు రాష్ట్రాల్లో జిగ్రా( Jigra ) తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ లో కూడా విడుదలవుతోంది.దిల్ రాజు నిర్మాత కావడంతో జనక అయితే గనక సినిమాకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాయి.ఈ నెల 17 వరకు దేవరకు థియేటర్ల విషయంలో ఢోకా లేదని తెలుస్తోంది.

దేవర సృష్టిస్తున్న సంచలనాలు ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.ఈరోజు థియేటర్లలో విడుదలైన విశ్వం సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube