సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల విషయం పక్కన పెడితే ఆయన ఒకప్పుడు సూపర్ హిట్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగాడు.
ఇక వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్లను సాధించిన ఏకైక హీరోగా కూడా చిరంజీవి ఒక అరుదైన రికార్డు నెలకొల్పాడు.
మరి చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఎవ్వరూ లేకపోవడం వల్ల చిరంజీవి పొజిషన్ ఇంకా ఖాళీగానే ఉంది.ఇక ప్రస్తుతానికైతే మెగాస్టార్ రేంజ్ ని టచ్ చేసే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి.ఒక హీరో ఒక సినిమాతో సక్సెస్ ని సాధిస్తే మరొక హీరో ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు.
ఇలా ఒకరికి ఒకరు భారీ పోటీని ఇచ్చుకోవడం వల్ల స్టార్ హీరోగా ఎవరు మారతారు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది.ఇక అప్పట్లో చిరంజీవి మిగతా హీరోలు ఎవరికీ అందుకుండ వరుసగా బ్లాక్ బస్టర్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాడు.
కాబట్టి ఆయన పేరు ఇండస్ట్రీ( Tollywood )లో మారుమ్రోగడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.దాంతో అతనికి మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది.దానివల్ల ఆయన మెగాస్టార్( Megasta r) అనే హోదాని కూడా అందుకున్నాడు.మరి ఇప్పుడున్న హీరోల్లో చాలా మంది ఆ హోదాని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరికీ వర్కౌట్ కావడం లేదు… మరి ముందు ముందు రోజుల్లో అయిన ఈ స్టార్ హీరోలు మంచి సినిమాలను చేసి వరుస సక్సెస్ లను సాధించి మెగాస్టార్ చిరంజీవి పొజిష( Chiranjeevi )న్ ను దక్కించుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.