కమిటీ కుర్రాళ్ళు సినిమా కి నేషనల్ అవార్డు వస్తుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక అందులో రీసెంట్ గా వచ్చిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా ( ‘Committee Kurrallu’ movie )ఒకటి… నిహారిక కొణిదల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా ప్రస్తుతం సూపర్ సక్సెస్ ని అందుకొని విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది.

 Will The National Award Be Given To The Film Committee Boys , 'committee Kurrall-TeluguStop.com

ఇక ఈ సినిమా మీద సగటు ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపారు.అలాగే ఈ సినిమాకి అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా గురించి స్పెషల్ గా మాట్లాడడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Telugu Fans, Niharika, Nationalaward-Telugu Top Posts

ఇక మొత్తానికైతే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ముందుకు సాగారు.అందువల్ల ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నిహారిక( Niharika ) ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాతో సక్సెస్ ను సాధించడం మెగా అభిమానులను కూడా ఆనందపడేలా చేస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుతం తమదైన రీతిలో వాళ్ళ రెస్పాన్స్ ను తెలియజేస్తున్నారు.

 Will The National Award Be Given To The Film Committee Boys , 'Committee Kurrall-TeluguStop.com
Telugu Fans, Niharika, Nationalaward-Telugu Top Posts

నిజానికైతే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా చాలా సింపుల్ గా తెరకెక్కింది.ఇక అందులోనూ 90 స్ కిడ్స్( 90’s Kids ) కి ఈ సినిమా ఒక మెమరబుల్ మ్యుమెంట్ గా కూడా మిగిలే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరూ సినిమా మీద మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు.ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube