రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని (Vemulawada Sri Rajarajeswara Swamy)బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సతీమణి లావణ్య (lavanya)కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచన మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆశీర్వచనాన్ని అందజేశారు.
వారి వెంట ఆలయ అధికారులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.