అర్ధరాత్రి బాస్ నుండి మహిళా ఉద్యోగికి మెసేజ్.. ఏంటా అని చూస్తే.!

ప్రస్తుత రోజులలో బయట ఎక్కడ కూడా జాబ్ దొరకాలి అంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక కొన్ని కార్పొరేటర్ సంస్థలలో ( corporate bodies )అయితే రోజుకు 10 గంటలకు మించి పని చేయవలసిన పరిస్థితిలు కూడా ఏర్పడ్డాయి.

 If You See The Message From The Boss To The Female Employee In The Middle Of The-TeluguStop.com

ఇలా ఎక్కువ గంటలో పనిచేయడంతో అనేకమంది ఉద్యోగులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇటీవల ఒక ప్రముఖ కంపెనీ ఉద్యోగి అధిక ఒత్తిడి తట్టుకోలేక మృతి చెందిన సంఘటన అందరూ కూడా చర్చలు జరుపుకుంటున్నారు.

Telugu Boss, Messageboss, Latest, Message-Latest News - Telugu

ఈ క్రమంలో తాజాగా ఒక మహిళ ( a woman )షేర్ చేసిన ఒక సంఘటన మరోసారి టాక్సిక్ వర్క్ కల్చర్( Toxic work culture ) పై చర్చలు కొనసాగుతున్నాయి.తనకు అర్ధరాత్రి సమయంలో బాస్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చిందని తెలియజేస్తూ.ఆ మహిళ రాసుకొచ్చిన వేదన సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.తనకి మరుసటి రోజు సెలవు దినము కావడంతో తాను నిద్రలో ఉండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాస్ మెసేజ్ పెట్టాడని ఆమె తెలుపుకొచ్చింది.

ఇంతకు తన బాస్ పంపిన ఆ మెసేజ్ లో ఏముంది అంటే.మరుసటి రోజు సెలవు రద్దు చేసి ఆఫీస్ కు రావాలంటూ మెసేజ్ పెట్టాడని తెలియజేశారు.

నీ జాబ్ కాపాడుకోవాలని ఉంటే సెలవు రోజు కూడా ఆఫీస్ కు రావాల్సిందే అంటూ దారుణంగా మాట్లాడాడని ఆ మహిళ తెలిపింది.

Telugu Boss, Messageboss, Latest, Message-Latest News - Telugu

దీంతో ఆ మహిళ కూడా అదే రీతిలో జవాబు ఇస్తూ ఇంత రాత్రి మెసేజ్ ఏమిటా అంటూ రిప్లై ఇచ్చానని., ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక ఇది చదివిన నెటిజన్స్ ఆ మహిళ తన బాసు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలాంటి బాసుల వల్లే చాలామంది ఉద్యో గులు వారి జాబులు వదులుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే అర్ధరాత్రి సమయంలో ఆ మహిళ రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube