లహారి ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజిటల్ ఫోటో స్టూడియో ప్రారంభోత్సవం

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన లహారి ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజిటల్ ఫోటో స్టూడియోను ప్రోప్రెటర్ కొండ శివ వారి తల్లిదండ్రులు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా మాజీ జేడ్పిటీసి చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ బాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి, నంది కిషన్ , రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సింలుతదితరులు పాల్గొన్నారు.

 Inauguration Of Lahari Flex Printing Digital Photo Studio, Director Of Cess Is V-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube