ప్రభాస్ ఫౌజీ సినిమాలో నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ( Prabhas )లాంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించడమే కాకుండా ఇండస్ట్రీలో తమను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరైతే సంపాదించుకున్నాడు.

 Bollywood Star Hero To Act In Prabhas Fauji S Film, Prabhas , Hanu Raghavapudi-TeluguStop.com

ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరో కొనసాగుతున్న ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Bollywood, Hrithik Roshan, Jr Ntr, Prabhas, Tollywood, War-Movie

ఇక మొత్తానికైతే ప్రభాస్ తర్వాత చేయబోయే సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడం కూడా మన సంఘటనలు తెలుస్తుంది.హను రాఘవపూడి చేస్తున్న సినిమా మీద ఆయన భారీగా ఉన్నాయి దానికి తగ్గట్టుగానే సినిమాలు కూడా చాలా కొత్తగా డిజైన్ చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ కూడా ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Bollywood Star Hero To Act In Prabhas Fauji S Film, Prabhas , Hanu Raghavapudi-TeluguStop.com

నిజానికి హను రాఘవ పూడి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈయన సినిమాలో ఒకటి రెండు గెస్ట్ క్యారెక్టర్లు కూడా ఉంటాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా హృతిక్ రోషన్( Hrithik Rosha ) తో ఒక మంచి క్యారెక్టర్ వేయించబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Bollywood, Hrithik Roshan, Jr Ntr, Prabhas, Tollywood, War-Movie

మరి దానికి తగ్గట్టుగానే హృతిక్ రోషన్ ఇందులో ఏ పాత్రను పోషిస్తున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…ఇక దానికి తగ్గట్టుగానే హృతిక్ రోషన్ పాత్ర కి కూడా ప్రాధాన్యత ఉండే విధంగానే ఆయన క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో హను రాఘవ పూడి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు ను తెచ్చుకుంటాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube