పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

 This Is The Original Twist In Pushpa 2 Details, Allu Arjun, Pushpa 2, Pushpa 2 T-TeluguStop.com

ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా థియేటర్లకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేయాలని సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి వాళ్ళు అనుకున్నట్లుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Allu Arjun, Sukumar, Mangalam Seenu, Pushpa, Pushpa Rule, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఒక ట్విస్ట్ అనేది సినిమా మొత్తాన్ని మార్చబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఈ సినిమాలో మంగళం శీను క్యారెక్టర్ కు పుష్ప కి మధ్య చివరి వరకు చాలా బీకరమైన ఒక పోటీ నడవబోతున్నట్టుగా సినిమాలో చూపించి చివరకు మంగళం శీను( Mangalam Seenu ) పుష్ప నియమించిన ఒక కోవర్టుగా కనిపిస్తాడట… దీనివల్ల అటు బన్వర్ సింగ్ షెకావత్, కాత్యాయని అలాగే జాలి రెడ్డి క్యారెక్టర్లకి ఒక పెద్ద షాక్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాలో ఇది చాలా హైలైట్ గా నిలువబోతుందనే విషయాన్ని మేకర్స్ అయితే తెలియజేస్తున్నారు.

 This Is The Original Twist In Pushpa 2 Details, Allu Arjun, Pushpa 2, Pushpa 2 T-TeluguStop.com
Telugu Allu Arjun, Sukumar, Mangalam Seenu, Pushpa, Pushpa Rule, Tollywood-Movie

మరి మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్టు లు( Pushpa 2 Twists ) ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్విస్ట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలను పెంచే విధంగా ఉండబోతుంది అన్నట్టుగా వార్తలైతే చెబుతున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు… చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా పాన్ ఇండియాలో ఆయన మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుందా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube