పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే…అదిరిపోయిందిగా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.

ఇక అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా థియేటర్లకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేయాలని సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి వాళ్ళు అనుకున్నట్లుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఒక ట్విస్ట్ అనేది సినిమా మొత్తాన్ని మార్చబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో మంగళం శీను క్యారెక్టర్ కు పుష్ప కి మధ్య చివరి వరకు చాలా బీకరమైన ఒక పోటీ నడవబోతున్నట్టుగా సినిమాలో చూపించి చివరకు మంగళం శీను( Mangalam Seenu ) పుష్ప నియమించిన ఒక కోవర్టుగా కనిపిస్తాడట.

దీనివల్ల అటు బన్వర్ సింగ్ షెకావత్, కాత్యాయని అలాగే జాలి రెడ్డి క్యారెక్టర్లకి ఒక పెద్ద షాక్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాలో ఇది చాలా హైలైట్ గా నిలువబోతుందనే విషయాన్ని మేకర్స్ అయితే తెలియజేస్తున్నారు.

"""/" / మరి మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్టు లు( Pushpa 2 Twists ) ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్విస్ట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలను పెంచే విధంగా ఉండబోతుంది అన్నట్టుగా వార్తలైతే చెబుతున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.

చూడాలి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా పాన్ ఇండియాలో ఆయన మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుందా లేదా అనేది.

ఆ సినిమా కథ చెబితే తెలుగు హీరోలందరూ రిజెక్ట్ చేశారు: వెంకీ అట్లూరి