ఈ సమయంలో చేపల వేటకు వెళ్ళకూడదు - చందుర్తి ముదిరాజ్ మండల అధ్యక్షులు తుపాకుల రవి

రాజన్న సిరిసిల్ల జిల్లా : సమస్త మత్స్యకారులకు తెలియజేయునది ఏమనగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వాగులు చెరువులు జలాశయాలు నదులలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుందని,

 Dont Go Fishing During This Time Chandurthi Mudiraj Mandal President Tupakula Ra-TeluguStop.com

ఈ సమయంలో చేపల వేటకు వెళ్ళినట్లయితే ప్రమాదంతో పాటు ప్రాణ నష్టం సంభవించే అవకాశం జరుగవచ్చని, కావున ఈ సమయంలో చేపల వేటకు వెళ్లకూడదని చందుర్తి ముదిరాజ్ మండల అధ్యక్షులు తుపాకుల రవి మనవి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube