రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న ఆలయంలో స్వాతంత్ర దినోత్సవ( Indian Independence Day ) సందర్భంగా ఈఓ కార్యాలయం పైన అర్చకుల వేదోచ్చరణ అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలయ ఈఈ రాజేష్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు జి.
రమేష్ బాబు, జయకుమారి శ్రవణ్ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ లు,పర్యవేక్షకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.







