వైరల్ వీడియో: మందును దొంగ సరఫరా చేసేందుకు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

ప్రస్తుత ప్రపంచంలో కల్తీ లేని వస్తువు అంటూ లేకుండా పోయింది.ఎంత కష్టపడి మంచి ఐటమ్ ను క్రియేట్ చేసిన దానిని చాలా సులువుగా డూప్లికేట్ తయారు చేస్తూ మార్కెట్లో ఆ వస్తువులను నాశనం సరఫరా చేయడం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ అయిపోయింది.

 Up Police Caught An Alcohol Smuggler Video Viral Details, Viral Video, Liquor Sm-TeluguStop.com

అయితే ఇలా నకిలీ వసూలు తయారు చేసి వాటిని విక్రయించే సమయంలో మాత్రం చాలామంది నాన తంటాలు పడుతుంటారు.ఇలాంటి పనులు నకిలీ మద్యం( Duplicate Liquor ) తయారు చేసి అమ్మేవారు కూడా చాలామందినే ఉన్నారు.

ఈ నేపథ్యంలో వారు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు మద్యాన్ని తరలించేందుకు.ఇలాంటి సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి పుస్తకాల మూటలో తరలించిన వస్తువులను చూసి అక్కడ పోలీసులు కంగుతిన్నారు.

సాధారణంగా జరిపే పోలీసుల తనిఖీలు ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.వాహనాలు తనిఖీలలో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పోలీసులకు ఓ ఆటోలో వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.ఇంకేముంది పోలీసులు( Police ) ఆలస్యం చేయకుండా అతడి దగ్గరికి వెళ్లి అతడి దగ్గర ఉన్న ఓ పుస్తకాల పండిన గమనించారు.

కేవలం ఆ ఒక్క బండిల్ ని మాత్రమే కాదు.అతని పక్కన మరో కొన్ని పుస్తకాల బండిల్స్ కూడా కనిపించాయి.అయితే ఎందుకో అనుమానం వచ్చి ఆ పుస్తకాల బండిల్స్ ని( Books Bundle ) తెరవాలని చెప్పి పోలీసులు అతడిని అడిగారు.దాంతో అతడు చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితులలో ఆ పుస్తకాల బండిల్ ను విప్పేశాడు.

ఇక పుస్తకాల బండిల్ ని తెరిచి మొదటి పుస్తకాన్ని పక్కకు తీయగానే లోపల మద్యం పాకెట్స్ ప్రత్యక్షమయ్యాయి.పైన చూడడానికేమో అచ్చం పుస్తకాల కట్టల వలె ఉన్న.కట్ట లోపల మాత్రం మద్యం ప్యాకెట్లను నింపి సరఫరా చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ ఘటనలో నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మీకు.? అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరేమో ఇలాంటివి ఎవరైనా పక్క సమాచారం అందిస్తేనే పోలీసులకు తెలుస్తుంది.

లేదంటే., అసలు కనుక్కునే అవకాశం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube