వీడియో వైరల్: నేనైతే అతడిపై దావా వేసేవాడిని.. ఆనంద్ మహీంద్రా

ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ లో ( Olympics )రాకెట్ వేగంతో దూసుకు వెళ్తున్నాడు భారత సెట్లర్ లక్ష్యసేన్( Settler Lakshyasen ).వరల్డ్ నెంబర్ 4 ర్యాంకర్ ను అతి సులువుగా ఓడించి ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు.

 If The Video Went Viral, I Would Have Sued Him Anand Mahindra , Social Media, Vi-TeluguStop.com

ఇండోనేషియా దేశానికి చెందిన జొనాధాన్ పై 21 – 18 , 21 – 12 తేడాతో భారీ విజయాన్ని అందుకొని సగర్వంగా ఫ్రీ క్వాటర్స్ కు లక్ష్యసేన్ దూసుకు వెళ్ళాడు.ఇకపోతే ఈ గేమ్ లో లక్ష్యసేన్ ఆడిన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఉన్నట్లుండి ఒక్కసారిగా అత్యంత చాకచక్యంగా షాట్ ఆడి పలువురి మన్నలను పొందాడు లక్ష్యసేన్.ఈ నేపథ్యంలో ఆ షార్ట్ చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా( Ananda Mahindra ) చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఆ షార్ట్ ను ఆడినప్పుడు లక్ష్యసేన్ మూడు చేతులతో బ్యాడ్మింటన్ ఆడినట్లు ఉందని.అతనిపై అభినందనల వర్షం కురిపించాడు.ఒకవేళ నేనైతే అతడికి ప్రత్యర్థిని అయి ఉంటే మాత్రం అతడు కొట్టిన షార్ట్ తప్పని మొరపెట్టుకునే వాడినని., అంతేకాకుండా అతనిపై దావా వేసేవాడినని మూడు చేతులు ఉన్న ప్రత్యర్థిని తాను ఎదుర్కొన్నానని ఆరోపణలు చేసేవాడినంటూ ఆనందం మహేంద్ర ఓ సెన్సేషనల్ పోస్ట్ చేశాడు.

ఇకపోతే మ్యాచ్ అనంతరం లక్ష్యసేన్ మాట్లాడుతూ.తాను ఇప్పటివరకు ఎదుర్కొన్న కఠిన ప్రత్యర్థుల్లో జోనధన్ ( Jonathan )ఒకడని.అత్యంత కష్టమైన మ్యాచ్ ఇదేనంటూ తెలుపుతూ.నా దృష్టి అంతా గోల్డ్ మెడల్ సాధించడం పైనే ఉందని తెలిపారు.మొదటి ప్రాధాన్యత కేవలం బంగారు పతకం అని గత కొన్ని నెలలుగా తాను ఉత్తమ ప్రదర్శన చేస్తున్నట్లు తెలుపుతూనే.ఫ్రెంచ్ ఓపెన్ లో ఆడటం వల్ల ఫామ్ అందిపుచ్చుకోగలిగానంటూ తెలిపారు.

ఇకపోతే ప్రీ క్వార్టర్స్ లో లక్ష్యసేన్ భారతదేశానికి చెందిన మరో సెట్లర్ ప్రణయ్ తోనే తలపడబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube