రాజన్న ను దర్శించుకొన్న రాజన్న జిల్లా టీఎన్జీవో నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శన్ వేములవాడ రాజన్న స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు చేసారు.

 Tngo Leaders Visited Rajanna Temple, Tngo Leaders , Rajanna Temple, Rajanna Sirc-TeluguStop.com

ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సీరిగిరి శ్రీరాములు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.వీరి వెంట జిల్లా కోశాధికారి రియాజ్ , కార్యవర్గ సభ్యులు ఎడ్ల శివ , చెక్కిళ్ళ అశోక్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube