ఓరి నాయనో.. ఈ అవ్వ మజిల్స్ చూస్తే మతిపోతుంది..?

చాలా మందికి వ్యాయామం చేయాలనే ఆసక్తి ఉంటుంది, కానీ సమయం లేక, జిమ్‌కి( Gym ) వెళ్లడానికి ఎవరూ ప్రయత్నించరు.దీనివల్ల ఫిట్నెస్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఫలితంగా అనారోగ్యాలు కూడా వచ్చా అవకాశం ఉంది.

 Grandmas Toned Biceps Leaves Netizens Astounded Viral Video Details, Viral Video-TeluguStop.com

అలాంటి వారిని ఇన్‌స్పైర్‌ చేసే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో ఒక అవ్వ, ఆమె మనవడు తమ మజిల్స్( Muscles ) చూపిస్తూ ఆశ్చర్యపరిచారు.

ఈ వీడియోలో, మనవడు మొదట తన కండరాలను చూపిస్తాడు.కానీ వీడియోలో నిజంగా ఆకట్టుకున్నది ఆ వృద్ధ మహిళ.

( Old Woman ) ఆమె హ్యాండ్ మజిల్స్ చాలా బలంగా, టోన్‌డ్‌గా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ వీడియో చూసిన తర్వాత, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, ఎప్పుడైనా వ్యాయామం చేయడం ప్రారంభించవచ్చని, ఆరోగ్యంగా ఉండవచ్చని చాలా మంది అంటున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో( Viral Video ) ఒక యువకుడు తన అవ్వ ముందు తన కండరాలను చూపిస్తాడు.ఆ తర్వాత ఆ అవ్వ కూడా తన బలమైన, టోన్డ్‌ బైసిప్స్ చూపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

వీడియో ఆమె చిరునవ్వుతో ముగుస్తుంది.ఈ వీడియోను మే 3న ఇన్‌స్టాగ్రామ్‌లో “ఫ్లెక్స్.

జిమ్ వర్కౌట్ మోటివేషన్ ” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆ అవ్వను ప్రశంసలతో ముంచెత్తున్నారు.“వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.“ఆమె ఒక బాడీ బిల్డర్” అని మరొకరు అన్నారు.“ఆమె జిమ్‌కి వెళ్తుందా?” అని కొందరు ఆశ్చర్యపోయారు.“ఆమె డెస్సి డైట్ పాటిస్తుంది” అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియో ఇప్పటివరకు 11.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇది సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube