డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.. వర్షంలో డాన్స్ చేద్దాం అనుకుంటే చివరకి..?

ఈమధ్య చాలామంది సోషల్ మీడియా( Social media )లో ఫేమస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.ఇలా వైరల్ అవ్వడానికి ప్రయత్నించిన సమయంలో ఒక్కోసారి వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

 A Man Dance In Rain Viral On Social Media , Viral Video, Social Media, Rain Da-TeluguStop.com

ఇలాంటి ఘటన ద్వారా అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.వాటికి సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో చూసే ఉంటాము.

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఎంతటి సాహసానికి చేయడానికి అయినా వెనకాడడం లేదు.చాలామంది ప్రమాదకర విన్యాసాలు చేస్తూ షాక్ గురయ్యేలా చేస్తుంటే మరికొందరు బహిరంగ ప్రదేశాలలో డాన్స్ చేయడం లేకపోతే, పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్న వీడియోలు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి వర్షంలో రీల్ చేద్దామని ప్రయత్నించగా అతనికి ఊహించని సంఘటన ఎదురైంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి పోతే.

ఓ వ్యక్తి వర్షం( Rain )లో రీల్ చేద్దామని ఉత్సాహంగా ఉన్నాడు.బయట వర్షం పడుతున్న సమయంలో కెమెరా ఆన్ చేసి డాన్స్ చేద్దామని వ్యక్తి అనుకున్నాడు.అలా ఓ వ్యక్తి రీల్ చేద్దామని మొదలుపెట్టగా వీడియో మొదట్లోనే అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఉండాలని ప్రయత్నం చేశాడు.ఇందుకోసం అతడు తన ఇంటి పైకి వెళ్లి వర్షంలో డాన్స్ చేయడానికి మొదట్లోనే తిరుగుతూ డాన్స్ చేయాలని భావించి అలా తిరుగుతూ మూడు అడుగులు వేయగానే గింగిరాలు కొడుతూ ఒక్కసారిగా ఆదుపుతప్పి కింద పడిపోయాడు.

ఈ దెబ్బతో రీల్ కాదు కదా.కనీసం అతను సరిగా లేచి నిలబడడానికి కూడా అవస్థ పడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరస్ అవుతుంది.ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

రీల్స్ చేయాలని ఆలోచన మంచిదే కానీ.ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.మరికొందరైతే., ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిందంటూ కాస్త సెటైరిక్గా కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube