ప్రభాస్ షారుఖ్ ఖాన్ రికార్డ్ ను బ్రేక్ చేయబోతున్నాడా..?

తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) ఒకరు.ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Is Prabhas Going To Break Shah Rukh Khan's Record, Prabhas ,kalki 2898 Ad, Shah-TeluguStop.com

ఇలాంటి క్రమంలోనే ఆయన రీసెంట్ గా చేసిన కల్కి సినిమా మాత్రం భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు తీసుకెళ్తుంది.ఇక ఇప్పటివరకు ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో 500 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు నాలుగు ఉన్నాయి.

అయినప్పటికీ ఇంకా కూడా ప్రభాస్ షారుఖ్ ఖాన్ కంటే వెనకబడే ఉన్నాడు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.మరి ఇలాంటి క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా(Kalki 2898 AD )తో వెయ్యికోట్ల మార్కుని టచ్ చేయడానికి రెడీగా ఉన్నాడు.

 Is Prabhas Going To Break Shah Rukh Khan's Record, Prabhas ,Kalki 2898 AD, Shah-TeluguStop.com
Telugu Bollywood, Jawan, Kalki Ad, Naga Ashwin, Pathan, Prabhas, Shah Rukh Khan,

ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడితే మాత్రం ఇండస్ట్రీలో షారుక్ ఖాన్( Shah Rukh Khan ) అమీర్ ఖాన్ లా రికార్డులు బ్రేక్ అయిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఒకప్పుడు షారుక్ ఖాన్ నుంచి వచ్చిన సినిమాలు 500 కోట్లకు పైన వసూలు చేశాయి.కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు పెద్దగా ఆడకపోవడమే కాకుండా ఆయనకు పెద్దగా గుర్తింపును కూడా తీసుకురావడం లేదు.ఇక రీసెంట్ గా వచ్చిన డంకి సినిమా అయితే భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.ఇక అంతకుముందు వచ్చిన పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్ల మార్కు ను టచ్ చేసినప్పటికీ అవి ఇండస్ట్రీ హిట్టుగా కన్వర్ట్ కాలేకపోయాయి…

Telugu Bollywood, Jawan, Kalki Ad, Naga Ashwin, Pathan, Prabhas, Shah Rukh Khan,

ఇక మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…ఇక షారుఖ్ ఖాన్ పేరు మీద ఉన్న 1000 కోట్ల రికార్డ్ ను కూడా తను బ్రేక్ చేయబోతున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రభాస్ మరోసారి పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube