కన్నప్ప సినిమా రిలీజ్ మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసిందా..?

మంచు విష్ణు హీరోగా( Manchu Vishnu ) అత్యంత ప్రస్టేజియస్ గా తెరకెక్కుతున్న సినిమా 60% షూటింగ్ ను కంప్లీట్ చేసుకుందట.ఇక 40% షూటింగ్ ను తొందర్లోనే ఫినిష్ చేసి ఈ సినిమాని వీలైనంత తొందరగా ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యం లో మంచు విష్ణు ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Is There Any Interesting Update On The Release Of Kannappa's Movie , Update ,-TeluguStop.com

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించింది.కొంతమంది ప్రేక్షకులు దీనిమీద ట్రోల్స్ చేస్తున్నప్పటికీ విజువల్ గా మాత్రం కన్నప్ప టీజర్ ఓకే అనిపించింది.

Telugu Akshay Kumar, Kannappa, Manchu Vishnu, Mohan Babu, Prabhas, Tollywood-Mov

ఇక అందులో ప్రభాస్ కళ్ళు కనిపించడం హైలైట్ గా నిలిచింది.ఇక దాంతో పాటుగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం భారీ సినిమాలు రంగంలోకి దిగుతున్న సమయంలో తన సినిమాని భారీ సినిమాలకు పోటీగా దింపే ఉద్దేశ్యం లేకపోవడంతో విష్ణు ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో విష్ణు మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని చూస్తున్నాడు.

 Is There Any Interesting Update On The Release Of Kannappa's Movie , Update ,-TeluguStop.com

ఇక ఇప్పటికే ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతనికి చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే రాలేదు.

Telugu Akshay Kumar, Kannappa, Manchu Vishnu, Mohan Babu, Prabhas, Tollywood-Mov

అందుకే ఆయన మీడియం రేంజ్ హీరోగానే ఉండిపోయాడు తప్ప స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.అందుకే ఏకంగా పాన్ ఇండియాలోనే భారీ సక్సెస్ ని అందుకొని తను ఏ హీరోకి తక్కువ కాదు అని నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి విష్ణు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube