తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై6, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.48

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu July 06 Saturday 2024, Ju-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.56

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.40 ల11.40

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి.గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు.స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

వృషభం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.

చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు నూతన రుణాలు చేస్తారు.బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.ఆరోగ్య ససమ్యలు చికాకు పరుస్తాయి.

కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

సింహం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.నూతన వాహన యోగం ఉన్నది.ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కన్య:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

తుల:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి.

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.సంఘంలో ఆదరణ పెరుగుతుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు.కొన్నిపనులు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

ధనుస్సు:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపారాలు కొంత మందగిస్తాయి.ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

మకరం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కుంభం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మీనం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, July Saturd

ఈరోజు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube