రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్( Rajanna Sirisilla District Collector ) గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ఝా( Sandeep kumar jha ) ను సిరిసిల్ల ఆర్డీఓ ఎల్.రమేష్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.