కల్కి కథ రాయడానికే అన్నేళ్లు.. నాగ్ అశ్విన్ షాకింగ్ విషయాలు రివీల్ చేశాడుగా!

ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి( Kalki ) సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.నార్త్ అమెరికాలో కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏకంగా 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

 Nag Ashwin Reveals Shocking Facts About Kalki Movie Details Here Goes Viral In-TeluguStop.com

రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండటంతో రిలీజ్ సమయానికి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుండటం గమనార్హం.

Telugu Kalki, Nag Ashwin, Prabhas, Tollywood-Movie

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ లెవెల్ లో ప్రమోషన్స్ జరుగుతుండగా కల్కి మూవీ సాంగ్ కు యూట్యుబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.కల్కి కథ రాయడానికి ఏకంగా ఏకంగా ఐదు సంవత్సరాల సమయం పట్టిందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.ప్రపంచంలోని ప్రేక్షకులంతా కల్కి సినిమాకు కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Kalki, Nag Ashwin, Prabhas, Tollywood-Movie

కల్కి సినిమాలో సైన్స్ కు మైథాలజీ జోడించి తెరకెక్కించామని నాగ్ అశ్విన్( Nag Ashwin )పేర్కొన్నారు.కల్కి సినిమా ఆడియన్స్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన వెల్లడించారు.ప్రీ బుకింగ్స్ లో ఈ సినిమా అదరగొట్టిందనే సంగతి తెలిసిందే.అమితాబ్ ఈ సినిమా అశ్వథ్థామ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.అమితాబ్ కు సైతం ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది.కల్కి సినిమా అభిమానులకు స్పెషల్ మూవీగా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి సినిమా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ భవిష్యత్తు సినిమాలపై సైతం అంచనాలు అంతకంతకూ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.కల్కి రెండు భాగాలుగా తెరకెక్కుతుందో లేదో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube