పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహనా కార్యక్రమం

సూర్యాపేట జిల్లా: మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం అధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ నందు పనిప్రదేశంలో లైంగిక వేధింపులు నిరోధ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ మిషన్ కో ఆర్డినేటర్ చైతన్య మాల్ నందు పనిచేస్తున్న మహిళలకు పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధ చట్టం యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తూ

 Awareness Program On Prevention Of Sexual Harassment Act At Workplace, Awareness-TeluguStop.com

పదిమందికి మించి పనిచేస్తున్న ప్రతి ప్రదేశంలో ఏర్పాటు చేయవలసిన అంతర్గత పిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు గురుంచి మరియు స్థానిక పిర్యాదుల కమిటీ(ఎల్ సీసీ) యొక్క అవశ్యకత, దానియొక్క పరిధిని తెలియజేశారు.

అదే విధంగా ఆ కమిటీల పనితీరుని వివరించారు.జరిగింది ఈ కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ సతీష్,మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రేవతి,వినోద్ ఫైనాన్సియల్ లిటరసి తేజస్విని,షాపింగ్ మాల్ అసిస్టెంట్ మేనేజర్ కాశీ విశ్వనాధ్,డివిజన్ మేనేజర్ సంయుక్త సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube