రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ శివారులో బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకుల్లో గండి అజయ్ (19) అక్కడికక్కడే మృతి.
అభిలాష్(20) అనే మరో యువకుడికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.







