రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని చంద్రంపేట ఉన్నత పాఠశాలను ఈ రోజు సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి రాజీవ్ కుమార్ సందర్శించారు.అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేసారు.
అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, నోట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ పంపిణి్చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమాల శ్రీనివాస్,ఏసీజీఇ వేంకటేశ్వర్ రావు, స్టేట్ ఆర్పీ మనోహర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయలు పాల్గొన్నారు.