సినిమా ఇండస్ట్రీ అంటే నేను గ్లామర్ ఇండస్ట్రీ.సినిమాలో కేవలం హీరోయిన్ గ్లామర్ గా ఉంటే సరిపోతుందా? అందులో నటించే అన్ని పాత్రలు అద్భుతంగా ఉండాలి.ఒకవేళ ఆ సినిమాల్లో 40 ఏళ్లు పైబడిన ఆర్టిస్టులు ఎలా ఉన్నా సరిపోతుందిలే అనుకునే రోజులు కావు ఇవి.ఏ ఏజ్ లో ఉన్నా సరే అందం తప్పనిసరి అని భావిస్తున్నారు.అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టును సెలెక్ట్ చేయాలన్నా కూడా వారు ఏమాత్రం అందంగా ఉన్నారు అనేది ఖచ్చితంగా చూస్తున్నారు ఇప్పటి మేకర్స్.మరి ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పైబడిన కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్ కన్నా కూడా అందంగా ఉన్నారు.మరి ఆ ఆర్టిస్టులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సురేఖ వాణి
ఈ లిస్టులో అందరికన్నా ముందు చెప్పుకోవాల్సిన నటి సురేఖ వాణి( Actress Surekha Vani ).సినిమాల్లో ఎంత అమాయకమైన పాత్రలు చేసినా కూడా ఈమె బయట చాలా హాట్ హాట్ గా ఉంటుంది.కూతురుతో కలిసి చాలా హడావిడి చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో సురేఖ వాణి.
ఇటీవల కాలంలో ఈమె ఒక సినిమాలు తగ్గిన సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది.

పవిత్ర లోకేష్
( Pavitra lokesh )
ఈ నటి తొలినాల్లలో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది.కాస్త వయసు దాటగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.ఇప్పటికీ హీరోయిన్స్ కన్నా కూడా పవిత్ర చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
పద్ధతిగా బట్టలు వేసుకున్నప్పటికీ ఆమె మొహం లో మంచి కల ఉంటుంది.

ప్రగతి
( Pragathi )
సినిమాలో చాలా అమాయకమైన పాత్రలో ఎక్కువగా కనిపించే ప్రగతి మొదట్లో హీరోయిన్ గా నటించిన ఆ తర్వాత అక్క పాత్రలోనే ఎక్కువగా కనిపిస్తుంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం డాన్సులతో, ఎక్ససైజ్ వీడియోలతో ప్రగతి చెలరేగిపోతుంది.

ప్రియా
( Priya )
నటిగా టాలీవుడ్ లో ప్రియా మంచి సినిమాల్లోనే కనిపించిన ఎందుకు ఈమె అనుకున్నంత ఫేమస్ అవ్వలేకపోయింది.కానీ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హాట్ కనిపిస్తూ ఉంటుంది.ఈమె అందం ముందు అందరూ బలాదూర్ అని చెప్పుకోవచ్చు.







