ఏపీలో వైసీపీకి ఘోర పరాభవం.. 10 స్థానాలకు పడిపోయిన వైనం

ఏపీలో వైసీపీకి( YCP ) ఘోర పరాభవం ఎదురైంది.ఎన్నికల ఫలితాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.

 Ycp's Worst Defeat In Ap Vainam Fell To 10 Seats , Ycp, 10 Seats, Ys Jagan, Pedd-TeluguStop.com

ఈ క్రమంలోనే 151 సీట్ల నుంచి 10 స్థానాలకు పడిపోయింది.ఈ ఎన్నికల్లో కేవలం పది స్థానాలకే పరిమితమైన వైసీపీ ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవలేదు.

వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( YS Jagan, Peddireddy Ramachandra Reddy ) మినహా కేబినెట్ అంతా ఓటమి పాలైంది.వైసీపీలో హేమాహేమీలుగా కొనసాగిన నేతలంతా మట్టికరిచారు.

కాగా ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయాన్ని సాధించింది.సుమారు 136 స్థానాల్లో టీడీపీ, 21 స్థానాల్లో జనసేన, ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలుపొందాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube