ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుంది.
కాగా ఏపీలో టీడీపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది.
రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 104 చోట్ల కూటమి ( టీడీపీ – జనసేన – బీజేపీ) అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.90 చోట్ల టీడీపీ, 11 చోట్ల జనసేన, మూడు చోట్ల బీజేపీ లీడ్ లో ఉన్నాయని తెలుస్తోంది.ఇక 22 స్థానాల్లో వైసీపీ( YCP ) ఆధిక్యంలో ఉంది.
కాగా మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ మరియు కొట్టు సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు.
.