రెస్టారెంట్లోకి వచ్చి ఎంత తెలివిగా ఫోన్ కొట్టేశాడో.. వీడియో చూస్తే షాకే...

ఇటీవల కాలంలో పడ్డ పగలే బహిరంగంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.వీటికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 How Cleverly He Entered The Restaurant And Made A Phone Call The Video Will Sho-TeluguStop.com

తాజాగా జోధ్‌పూర్‌లోని ఒక రెస్టారెంట్‌( Restaurant)లో ఒక మొబైల్ చోరీ జరిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి జేబు నుంచి చాలా నైపుణ్యంతో మొబైల్ ఫోన్‌ను దొంగిలించడం కనిపించింది.బిజీగా ఉండే రెస్టారెంట్‌లో ఎవరూ గుర్తించకుండా అతడు ఈ చోరీ చేశాడు.

ఇది చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరిగింది.దీనిపై చాలా మంది వ్యూయర్స్‌ తమ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.జోధ్‌పూర్‌( Jodhpur )లో ఇలాంటి దొంగతనాలు పెరుగుతున్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.

కొంతమంది దీనికి కారణం నిరుద్యోగం, విద్య లేకపోయినా ఖరీదైన జీవనశైలిని కొనసాగించాలనే కోరిక అని అభిప్రాయపడ్డారు.స్థానిక ప్రజలు కూడా ఫోన్ దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయని చెబుతున్నారు.

జోధ్‌పూర్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఫోన్ దొంగతనం వీడియో సోషల్ మీడియా( Social media)లో వైరల్ అయిన తర్వాత, రాజస్థాన్ పోలీసులు స్పందించారు.మే 26న ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ ఘటనపై చాలామంది దృష్టికి వచ్చింది.దీనిపై రాజస్థాన్( Rajasthan) పోలీసులు జోధ్‌పూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ వీడియో మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.

జోధ్‌పూర్‌లో ఇలాంటి దొంగతనాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కొంతమంది దీనికి కారణం నిరుద్యోగం, విద్య లేకపోయినా ఖరీదైన జీవనశైలిని కొనసాగించాలనే కోరిక అని అభిప్రాయపడ్డారు.స్థానిక ప్రజలు కూడా ఫోన్ దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube