ఈ మధ్యకాలంలో అనేక చోట్ల గంజాయి సంబంధించిన కేసులు నమోదయితున్న సంఘటన చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక చోట్ల గంజాయి విక్రయాలకు సంబంధించిన అనేక కేసులు నమోదవడం చాలానే మీడియా ద్వారా తెలుసుకునే ఉన్నాము.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.దేశంలో చాలా చోట్ల గంజాయి సంబంధించిన విషయాలు జరుగుతున్నప్పుడు అక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా చాలానే బయటపడ్డాయి.
ఇకపోతే తాజాగా గంజాయి( Cannabis ) సేవించిన ఓ బ్యాచ్ ఓ యువకుడు పై దారుణ ఘటనకు పాల్పడింది.ఈ సంఘటనకు సంబంధించి వివరాలు చూస్తే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేకుండా అయిపోతుంది.ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఒంగోలులో( Ongole ) అమ్మాయిని వేధిస్తారా అన్నందుకు గాను గంజాయి సేవించే ఓ గ్యాంగ్ అతని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారండి.ఓ వ్యక్తి తన కుటుంబంలోని అమ్మాయి పై కొందరు యువకులు ఏదో అన్నారని వారిని అడగగా ఈ అగాయిత్యం చేసినట్లు తెలుస్తోంది.

ఈ వీడియోలో బాధితుడుని తన బైక్ పై నుంచి కింద పడేసి కొందరు యువకులు ఇష్టానుసారంగా కాళ్లతో గొడ్డును బాదినట్లు అతనిని బాదేశారు.మమ్మల్ని నిలదీస్తావా అంటూ బూతులు తిడుతూ.అతనిని నేలపై పడేసి కాళ్లతో కొడుతూ.
మరికొందరు కర్రలతో కూడా అతన్ని చావబాదారు.ఈ సంఘటన ఒంగోలు నగరంలోని శర్మ కాలేజ్ ఎదుట జరిగినట్లు సమాచారం.
మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించండి.







