రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని క్రీడాకారులకు గురువారం రోజున గ్రామానికి చెందిన ప్రైవేట్ సినీ నటుడు మాదాడి చైతన్య రావు సన్నాఫ్ కర్ణాకర్ రావు గ్రామ క్రీడాకారులకు దుస్తుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆటలాడుతూ ఉల్లాసంగా ఉండాలని ఈరోజు దుస్తుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.దుస్తుల పంపిణీ చేసిన మాదాడి చైతన్యరావ్ s/o కర్ణాకర్ రావు కి క్రీడాకారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మాంధాల అబ్రహం, మాదాడి కర్ణాకర్ రావు, క్రీడాకారులు శ్రీనివాస్, సతీష్, హేమంత్, సంతోష్ ,ప్రేమ్ వినయ్ ,నాంపల్లి సుధీర్, దినకర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.







