ప్రతి నటుడికి తనకంటూ ఒక డ్రీమ్ రోల్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది.జీవితంలో ఒక్కసారైనా సరే తనకు నచ్చిన ఆ పాత్ర చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు.
వారి కథలు అన్నిసార్లు నెరవేరక పోవచ్చు.కానీ కొంతమంది ఆర్టిస్టులు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే తాము కలలు కంటున్న ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ లు చేయలేకపోతున్నారు.
అన్నా టాలీవుడ్ లో ఉన్న ఆ స్టార్స్ ఎవరు ? వారి కట్టుకున్న ఆ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న చిరంజీవికి( Chiranjeevi ) కూడా ఒక డ్రీం ప్రాజెక్టు ఉంది.అది మరేంటో కాదు హనుమాన్ పాత్ర.( Hanuman Role ) అది ఇక తరగతిలో సాధ్యమయ్యే విషయంగా కనిపించడం లేదు.
కానీ తేజ సజ్జా హనుమాన్ చిత్రంలో నటించడంతో తను ఎంతో సంతోషపడినట్టుగా చెప్పారు.

దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) సినిమాలో నటించాలని అనుకోని హీరో తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ ఇండియాలోనే ఎవరు ఉండరు.కానీ రాజమౌళి కలలు కంటున్న ఆ డ్రీమ్ హీరో మాత్రం ఆయన సినిమా తీస్తాను అంటే పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదట.

ఆ హీరో మరెవరో కాదు పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) పవన్ కళ్యాణ్ డైలాగ్ చేయాలని రాజమౌళికి ఉన్న విషయం ఆయన తెలిపిన కూడా పవన్ కళ్యాణ్ ని పట్టించుకోలేదనేది తెలుస్తున్న సమాచారం.ఇక స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) బాలకృష్ణ తో( Balakrishna ) ఒక కమర్షియల్ సినిమాలో నటించాలని ఉందనే కోరికను బయటపెట్టిన అది చాలా రోజులుగా నెరవేరడం లేదట.
చివరగా ప్రభాస్ తో ( Prabhas ) నటించడమే తన జీవిత లక్ష్యం అంటుంది ఈ నటి పాయల్ రాజపుత్.( Payal Rajput ) కానీ తన కోరిక నెరవేరుతుందో లేదో అని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది.
కానీ ఎన్ని రోజులైనా సరే ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తాను అని కూడా తెలుపుతుంది పాయల్.