సోషల్ మీడియా( Social media )లో యాక్సిడెంట్ లకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజు చూస్తూనే ఉంటాం.ముఖ్యంగా సిసిటీవీలలో రికార్డు అయిన దృశ్యాలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
అతివేగం ప్రమాదకరం అని వందల సార్లు చెప్పిన కానీ చాలామంది హైవేపై స్పీడ్ గా వెళ్తున్న సమయంలో ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల అనేక ప్రమాదాలు చూసి చేసుకుంటూ ఉంటాయి.కాబట్టి వేగంగా డ్రైవ్ చేసే ప్రమాదానికి గురి అయ్యే కంటే నెమ్మదిగా వెళ్లిన సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ముఖ్యం.
కాకపోతే కొందరు వాహనదారులు మాత్రం ఇవన్నీ మాకు ఏమీ పెట్టవంటూ వారు వాహనాలను డ్రైవ్ చేయడం గమనిస్తూ ఉంటాం.తాజాగా ఇలాంటి సంఘటనకు నిదర్శనంగా ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఒకసారి బండి నడిపే డ్రైవర్ ఎంత అనుభవం ఉన్నా సరే మూలమూలల ప్రయాణిస్తున్న వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.లేకపోతే మారుమూల ప్రాంతాలలో ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ప్రయాణించే సమయంలో స్పీడ్ గా వెళ్తే మాత్రం ఒక్కోసారి అద్భుతప్పి మలుపు ఉన్న సమయంలో కారు నేరుగా వెళ్లి లోయలోకి వెళ్లడం గ్యారంటీ.కాబట్టి ఘాట్ రోడ్లలో కాస్త నిదానంగానే వాహనాన్ని నడపడం.</br
ఇకపోతే తాజాగా ఉత్తరాఖండ్లో( Uttarakhand ) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.చార్ధామ్ యాత్ర( Chardham Yatra )కు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురవ్వగా అందులోని భక్తులలో చాలామందికి పెను ప్రమాదం తప్పింది.భక్తులతో వెళుతున్న బస్సు కొండను ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు.
కర్ణ ప్రయాగులోని నందప్రయాద్ సమీపంలోని ఓ రెండు బస్సులు వేగంగా ఢీకొన్న సమయంలో ప్రమాదానికి గురైన బస్సు వెనకలో ఉన్న ఓ వాహనంలో ప్రమాదానికి సంబంధించిన వీడియో రికార్డు అయింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.
కొండ మలుపులలో వెళ్తున్న బస్సులో వేగంగా వెళుతున్న మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.అదికాక ప్రస్తుతం చార్ధామ్ యాత్రలో అనేక చోట్ల వర్షం కురుస్తుండడంతో అనేక ప్రమాణాల ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇంకెందుకు ఆలస్యం ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో చూసేయండి.