హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత( Madhavilatha )పై కేసు నమోదైంది.ఈ క్రమంలో మాధవీలతపై ఎంఐఎం ఫిర్యాదు చేసింది.
ముస్లిం మహిళల బుర్కాను తొలగించి చెక్ చేస్తున్నారని ఆరోపించిన ఎంఐఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.ఎంఐఎం( MIM ) ఫిర్యాదు మేరకు మాధవీలతపై అధికారులు కేసు నమోదు చేశారు.
కాగా తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ( Lok Sabha Election )కొనసాగుతోంది.