ఆ విషయంలో చిరంజీవి రామ్ చరణ్ సేమ్ టు సేమ్.. చరణ్ వాల్ పేపర్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం అదే ఊపుతో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో( Game Changer ) నటిస్తున్నారు.

 Ram Charan Mobile Wallpaper Viral In Social Media Details, Ram Charan, Mobile Wa-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను వీలైననంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.

కాగా ఈ సినిమా త్వరలోనే విడుదల చేసి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నారు చెర్రీ.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే.

చిరంజీవి( Chiranjeevi ) కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను అందుకున్న చెర్రీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు తండ్రీ అడుగుజాడల్లోనే నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు.

దైవభక్తి రామ్ చరణ్ కు ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే.

ఆంజనేయస్వామి భక్తుడు కూడా.క్రమంలోనే ఆయన మొబైల్ వాల్ పేపర్ పిక్చర్ గా ఆంజనేయ స్వామి( Anjaneya Swamy ) ఫోటో పెట్టుకున్నారు.ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఆయన వాల్ పేపర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇకపోతే అటు చిరంజీవి కూడా హనుమాన్ భక్తుడు అన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube