పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన విజయాలు ఆయన అందుకున్న అవార్డులు మనకు ఆయన్ని చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించాయి.ఇక దాంతో పాటుగా కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు ఆయన ఓజీ సినిమాతో( OG Movie ) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఇలాంటి సమయంలో ఇక మీదట ఆయన చేసే సినిమాలు సూపర్ అవుతాయా లేదా అనే విషయాలు కూడా అనుమానం అయితే వ్యక్తం అవుతున్నాయి…ఇక ఈ సినిమా కనుక సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే ఈ సినిమా పవన్ కళ్యాణ్ మార్కెట్ అనేది భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే 65 కోట్ల కి ఓజీ సినిమా డిజిటల్ రైట్స్( OG Digital Rights ) అమ్ముడుపోయినట్టు గా త్తెలుస్తుంది.
ఇక పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో ఆయన సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో వరుస సినిమాలు చేస్తూ మంచి ఊపు మీద ఉన్నాడు.కాబట్టి ఈ సంవత్సరం ఎలాగైనా సరే రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా లోభరి రికార్డ్ లను కనుక కొట్టినట్టైతే ఆయన దూకుడు ను ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.