తెలంగాణలో ఏం మార్పు వచ్చింది..: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్నలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి తన అవినీతి పాలనను చూపిస్తున్నారని మండిపడ్డారు.

 What Has Changed In Telangana Kishan Reddy Questions To Cm Revanth Details, ,tg-TeluguStop.com

అయితే రాష్ట్రంలో మార్పు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారన్న కిషన్ రెడ్డి ఏం మార్పు వచ్చిందో చెప్పాలన్నారు.తెలంగాణలో కేసీఆర్( KCR ) కుటుంబ పాలన పోయి సోనియాగాంధీ( Sonia Gandhi ) కుటుంబ పాలన వచ్చిందన్నారు.

ఇదేనా రాష్ట్రంలో వచ్చిన మార్పు అంటూ విమర్శించారు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పటివరకు చేయలేదని మండిపడ్డారు.ఐదు గ్యారెంటీలను అమలు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఎక్కడ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube