కాకినాడ జిల్లా పిఠాపురం( Pithapura )లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయన్న సంగతి తెలిసిందే.తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరాజయం పొందడం ఖాయమని ముద్రగడ పేర్కొన్నారు.నియోజకవర్గంలో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ను ఓడిస్తామన్న ముద్రగడ ఓడించలేని పక్షంలో తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు.
పవన్ సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో కాదని సూచించారు.







