బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ ఒకటే..: బండి సంజయ్

కరీంనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్( BJP Leader Bandi Sanjay ) ఘాటు వ్యాఖ్యలు చేశారు.బ్రిటీష్ వాళ్లకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.

 Brs And Congress Are Always The Same..: Bandi Sanjay,bandi Sanjay,bjp,brs,congre-TeluguStop.com

గతంలో కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS,,Congress ) ఎప్పుడూ ఒకటేనని ఆరోపించారు.కేసీఆర్ ను పట్టించుకునే స్థితిలో తెలంగాణ సమాజం లేదని బండి సంజయ్ తెలిపారు.

తాము మతం పేరిట రాజకీయాలు చేయడం లేదని పేర్కొన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియదని చెప్పారు.

ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube