ఆ ఫోటోగ్రాఫర్ల మీద అరిచేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కోపానికి కారణాలు ఇవేనా?

టాలీవుడ్ హీరోయిన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి మనందరికీ తెలిసిందే.రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో( Devara ) నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Jr Ntr Serious On Paparazzi At Mumbai For War 2 Details, Ntr, Ntr Fires, War 2,-TeluguStop.com

ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాను కోట్ల బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇకపోతే ఈ సినిమా చివరి దశకు చేరుకుంది.కాగా ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో( War 2 ) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు తారక్.అంతేకాకుండా దేవర గెటప్ నుంచి వార్ 2 లుక్‌లోకి మారిపోయాడు.దేవర సినిమాకు ఎన్టీఆర్ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించేవాడు.కానీ వార్ 2 కోసం ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లోకి మారిపోయాడు.

ఇప్పటికే ఆ లుక్ కి సంబంధించిన ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా కూడా మరోసారి తారక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తాజాగా ముంబైకి ( Mumbai ) వెళ్లాడు ఎన్టీఆర్.హోటల్‌కి ఎన్టీఆర్ వెళ్తున్నా కూడా అక్కడి కెమెరామెన్లు షూట్ చేస్తూనే ఉన్నారట.దీంతో ఎన్టీఆర్ వారి మీద కాస్త ఫైర్ అయినట్టుగా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube