వైసీపీ కి నిబంధనలు వర్తించవా..

చిత్తూరు జిల్లా: నామినేషన్ వేసేందుకు నిభందనలు ఎన్నికల అధికారులు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్తున్న కుప్పంలో టీడీపీ ఒక రూలు, వైసీపీ కి ఒక రూలు అనే మాదిరి తయారయ్యింది.100మీటర్ల పరిధిలోకి ఎటువంటి వాహనాలను RO కార్యాలయం వద్దకు వెళ్ళకూడదు.

 One Rule For Tdp Another Rule For Ycp In Kuppam Nominations, Tdp , Ycp ,kuppam-TeluguStop.com

అదేవిధంగా చంద్రబాబు నామినేషన్ వేసినప్పుడు కూడా అయన సతీమని 100 మీటర్ల ముందునుంచే నడుచుకొని వచ్చారు.అదే వైసీపీ ఎమ్మెల్సీ భార్య నామినేషన్ వేసేందుకు Ro కార్యాలయం వద్దకే వెళ్ళింది.

వైసీపీ వారికి మాత్రం పోలీసులు గేట్లు తెరిచి లోపలికి పంపించడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube