ప్రపంచంలో చాలా చోట్ల ప్రజల అనవసరం తగ్గట్టుగా భూమిని తవ్వడం జరుగుతూ ఉంటుంది.ఇలా తవ్వకాలు జరిగిన సమయంలో అప్పుడప్పుడు కొన్ని రకాల బిందెలు, గిన్నెలు, కూజాలు అనేక పురాతన వస్తువులు బయటకి వస్తూ ఉంటాయి.
వాటిలో కొన్ని బంగారు వస్తువులు లేకపోతే ఏదైనా విలువైన వస్తువులు దొరకడం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ అనేకం చూసాము.ఒక్కోసారి ఇలా తవ్వకాలు జరిగినప్పుడు పురాతన దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు మరికొన్ని గుప్త నిధులు దొరకడం కూడా మీడియా ద్వారా తెలుసుకున్నాము.
ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఇక ఆ వీడియోలో ఉన్న దాని గురించి చూస్తే…
ఓ వ్యక్తి చారిత్రక ఆనవాళ్లను తవ్వే పనిలో ఉండగా.ఓచోట తవ్వకం జరిపిన సమయంలో అతనికి భూమిలో ఓ పురాతన కూజా కనిపిస్తుంది.అయితే ఆ పురాతన కూజాను బయటకు తీయడానికి చాలా కష్టపడతాడు.
కాకపోతే అది బయటకి రావడానికి మట్టి అడ్డంగా ఉంటుంది.దానితో అతను చేసేదేం లేక ఒక ఇనుప కడ్డీని తీసుకోవచ్చి కూజాను పగలగొడతాడు.
దాంతో కూజా పగలగొట్టి అందులోనే బంగారు ఆభరణాలను( Gold jewelry ) తీసుకుంటాడు.
పగలగొట్టిన కూజాలో గాజులు, ఆభరణాలు( Gold bangles ) లాంటివి దొరికాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ అతడు అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.
ఇలాంటివి భారతదేశంలో దొరికితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి సమాచారం అందించాలి.లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.