వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సూరీడు.. జగన్ కు కేఎన్‌ఆర్.. ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో వైసీపీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.అయితే జగన్ విజయం వెనుక కేఎన్‌ఆర్ అనే వ్యక్తి ఉన్నారని తెలుస్తోంది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy )కి సూరీడు ఎలాగో జగన్ కు కేఎన్‌ఆర్ అలాంటి వ్యక్తి సమాచారం అందుతోంది.

 Interesting Facts About Jagan Personal Assistant Details Here , Jagan Personal-TeluguStop.com
Telugu Ap, Cm Ys Jagan, Jaganpersonal, Nageswara Reddy, Ysrajasekhara-Telugu Pol

2019 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ నుంచి కేఎన్‌ఆర్ జగన్ కు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు.కేఎన్‌ఆర్ ఎప్పుడూ జగన్ వెన్నంటే ఉండటంతో పాటు జగన్ హాజరు కాలేని కార్యక్రమాలకు ఆయన తరపున హాజరయ్యారని సమాచారం అందుతోంది.గడిచిన 12 సంవత్సరాలుగా కేఎన్‌ఆర్ జగన్ వెంటే ఉన్నారు.వేర్వేరు మీడియా సంస్థలలో పని చేసిన కేఎన్‌ఆర్( K Nageswara Reddy ) సొంతూరు కడప అని జగన్ అంటే ఆయనకు ఎంతో అభిమానం అని తెలుస్తోంది.

Telugu Ap, Cm Ys Jagan, Jaganpersonal, Nageswara Reddy, Ysrajasekhara-Telugu Pol

జగన్ కు కేఎన్‌ఆర్ తన మనస్సులో ఉన్న సూచనలు చేసి మరింత అద్భుతంగా పరిపాలన సాగించేలా జాగ్రత్తలు తీసుకుంటారని సమాచారం అందుతోంది.జగన్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది.కేఎన్‌ఆర్ జగన్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే జగన్( YS Jagan ) అతనికి అంతే ప్రాధాన్యత ఇస్తారు.సీఎం జగన్ జగన్ నమ్మిన వాళ్లకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి కేఎన్‌ఆర్ ప్రూఫ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సీఎం జగన్ 2024 ఎన్నికల్లో వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొనిరావాలని ప్రయత్నిస్తుండగా ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.జగన్ కు ఆశాజనక ఫలితాలు వస్తాయని వైసీపీ నేతలు ఫీలవుతున్నారు.

జగన్ ఏపీలో మళ్లీ సీఎం అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube