‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బాలకృష్ణ ప్రచారం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ( TDP ) విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) రేపటి నుంచి ప్రచారం చేపట్టేందుకు సమాయత్తం అయ్యారు.

 Balakrishna's Campaign Under The Name Of 'swarnandhra Sakara Yatra', Tdp , Swarn-TeluguStop.com

ఈ నేపథ్యంలో ‘స్వర్ణాంధ్ర సాకార’ యాత్ర( ‘Swarnadhra Sakara’ Yatra ) పేరుతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.కదిరి నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ప్రచారం ప్రారంభం కానుండగా…కూటమి అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో విస్తృతంగా పర్యటించనున్నారు.

అదేవిధంగా ఈ నెల 19వ తేదీన బాలయ్య హిందూపురం అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.అనంతరం ఈ నెల 25 నుంచి బాలయ్య ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube